ప్రపంచాన్ని చుట్టి రావాలంటే గూగుల్ ఎర్త్ ని ఒక సరి చూస్తె సరిపోతుంది . గూగుల్ఎర్త్ ద్వార ప్రతి నగరాన్ని చూడగలం. గూగుల్ ఎర్త్ ని మొదటగా కింది వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసు కోవాలి అప్పుడు గూగుల్ ఎర్త్ ద్వార మీకు కావలసిన ప్రతి ప్లేస్ ను చూడవచు.
వెబ్సైట్: earth.google.com
0 comments:
Post a Comment